ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటుసారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్​ సిబ్బంది దాడి - పశ్చిమ గోదావరి జిల్లా ఈరోజు తాజా వార్తలు

గ్రామాల్లో నాటుసారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్​ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పక్కిలంకలో నాటుసారా బట్టీలపై అబ్కారీ అధికారులు దాడులు చేశారు.

Police raids on natusara makeing centers
నాటుసారా బట్టీలపై పోలీసులు దాడులు

By

Published : Jun 7, 2020, 9:48 PM IST

పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పక్కిలంకలో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 30 లీటర్ల నాటుసారాతోపాటు 70 కిలోల నల్లబెల్లం, సారా తయారీకి వినియోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకుని.. నలుగురిని అరెస్టు చేశారు. ఈ దాడుల్లో కొవ్వూరు సీఐ, తాళ్లపూడి ఎస్సైలతోపాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details