ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు

పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పుల్లలపాడులో పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి లక్షా ఆరు వేల రూపాయలు, 10సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

By

Published : May 19, 2020, 7:33 PM IST

police raids on gambling centers in west godavari dst
police raids on gambling centers in west godavari dst

పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం పుల్లలపాడులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. 16 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.1.06 లక్షలు, 10సెల్ ఫోన్లు, 5కార్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ముందస్తు సమాచారం మేరకు..దాడి చేసినట్లు తాడేపల్లిగూడెం రూరల్ సర్కిల్ ఇన్​స్పెక్టర్​ రవికుమార్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details