పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం యర్రంశెట్టిపాలెంలో గంజాయితో పట్టుబడిన ఆరుగురు యువకులపై పోలీసుసు కేసు నమోదు చేశారు. వారి నుంచి 3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వారంతా నరసాపురానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నరసాపురం గ్రామీణ ఎస్సై డి. హరికృష్ణ తెలిపారు.
గంజాయితో పట్టుబడిన ఆరుగురు.. కేసు నమోదు - నరసాపురం గంజాయి
గంజాయితో పట్టుబడిన ఆరుగురు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది. యువకులంతా నరసాపురానికి చెందినవారిగా గుర్తించారు.
గంజాయితో పట్టుబడిన ఆరుగురు