పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌లో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేశారు. లంచం తీసుకుంటూ ముగ్గురు పోలీసులు పట్టుబడ్డారు. ఓ వాహనం విషయంలో రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు.
ACB: లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ పోలీసులు - జంగారెడ్డి
జంగారెడ్డిగూడెం పోలీసు స్టేషన్లో లంచం తీసుకుంటూ ముగ్గురు పోలీసులు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. ఓ వాహనం విషయంలో రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఏసీబీ