ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భార్యను చంపిన భర్తను అరెస్ట్​ చేసిన పోలీసులు - Police arrest husband who killed wife news

కట్టుకున్న భార్యను కాటికి పంపిన భర్తను పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం కాపవరంలో ఈ ఘటన జరిగింది.

husband who killed wife
భార్యను చంపిన భర్త అరెస్ట్

By

Published : Jan 19, 2021, 9:12 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం కాపవరంలో భార్యను చంపిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 14న గ్రామానికి చెందిన జక్కంశెట్టి దానమ్మను ఆమె భర్త శ్రీనివాస్ కత్తితో నరికి చంపాడు. భార్య ప్రవర్తన మీద అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి..దర్యాప్తు చేశామని చెప్పారు. నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామని తణుకు ఎస్సై అన్నారు.

ABOUT THE AUTHOR

...view details