గోదావరి వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశామని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. వేలేరుపాడు ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. సహాయక చర్యలను పర్యవేక్షించారు. వరద బాధితులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. వసతి గృహాల్లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్‌ను సందర్శించి అందరికీ మెరుగైన వైద్యం అందేలా చూడాలని వైద్యులను కోరారు.
ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే బాలరాజు పర్యటన - godavari floods
వేలేరుపాడు మండల పరిధిలోని ముంపు ప్రాంతాల్లో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పర్యటించారు. వరద బాధితులకు అందుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు.
polavarm mla balaraju