పోలవరం నిర్వాసిత గ్రామాల్లో ప్రాజెక్టు అథారిటీ బృందం.. రెండో రోజు పర్యటిస్తోంది. ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో బృందం పరిశీలన చేస్తోంది. జంగారెడ్డిగూడె మండలం చల్లవారిగూడెంలో నిర్మాణంలో ఉన్న నిర్వాసితుల పునరావాస కాలనీలను వారు సందర్శించారు. ఆయా కాలనీల్లో మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు. కాలనీలు ఎప్పట్లోగా పూర్తవుతాయన్న సమాచారాన్ని తెలుసుకున్నారు.
POLAVARAM: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో ప్రాజెక్టు అథారిటీ బృందం పర్యటన - ఏపీ తాజా వార్తలు
పోలవరం నిర్వాసిత గ్రామాల్లో ప్రాజెక్టు అథారిటీ బృందం పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. జంగారెడ్డిగూడె మండలం చల్లవారిగూడెంలో నిర్మాణంలో ఉన్న నిర్వాసితుల పునరావాస కాలనీలను వారు సందర్శించారు.
Polavaram Project