పశ్చిమగోదావరిజిల్లా కొత్తకలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ముత్యాలరాజు ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో మొదటిసారి వినతుల దినం నిర్వహించారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు వినతులు అందించాడనికి కలెక్టరేట్‌కు తరలివచ్చారు. పెండింగ్‌లో ఉన్న వినతుల పరిస్థితిపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ప్రజలు తమ సమస్యలపై ఇచ్చిన దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ తెలియజేశారు. జాప్యం చేసే... శాఖలపై కఠిన చర్యలు చేపడుతానని హెచ్చరించారు.
పెండింగ్ వినతులపై కలెక్టర్ ముత్యాలరాజు సమీక్ష - పెండింగ్ వినతలుపై నూతన కలెక్టర్ ముత్యాలరాజు సమీక్ష
నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ ముత్యాలరాజు మెుదటిసారి పెండింగ్ వినతులపై అధికారులుతో సమీక్షించారు.
పెండింగ్ వినతులపై నూతన కలెక్టర్ ముత్యాలరాజు సమీక్ష