పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురం వద్ద వలస కూలీలకు తాగునీటి ప్యాకెట్లు, బిస్కెట్లు, మజ్జిగా పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన సీతంపేట కాలవ సాగునీటి సంఘం మాజీ అధ్యక్షుడు పర్వతనేని రంగారావు రెండు వేల మందికి అల్పాహారం అందజేశారు. జాతీయ రహదారి వెంట బస్సులు , లారీలలో రాకపోకలు సాగిస్తున్న వలస కూలీలకు బిస్కెట్లు, మజ్జిగ, తాగునీటి ప్యాకెట్లు అల్పాహారంగా ఇచ్చారు. పలు ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన వీటిని ఇంటివద్ద ప్యాకింగ్ చేయించి, జాతీయ రహదారి వద్ద పంపిణీ చేస్తున్నారు.
జాతీయ రహదారిపై వలస కూలీలకు అల్పాహారం పంపిణీ - breakfast distribution news
పశ్చిమ గోదావరి జిల్లా సీతంపేట కాలువ సాగునీటి సంఘం మాజీ అధ్యక్షుడు పర్వతనేని రంగారావు రెండు వేల మందికి అల్పాహారం అందజేశారు. జాతీయ రహదారి వెంబడి బస్సులు, లారీలలో రాకపోకలు సాగిస్తున్న వలస కూలీలకు బిస్కెట్లు, మజ్జిగ, తాగునీటి ప్యాకెట్లు ఇచ్చారు.
జాతీయ రహదారిపై వలస కూలీలకు అల్పాహార పంపిణీ