పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు సోమవరప్పాడులో విద్యుదాఘాతానికి గురై చోదిమెళ్ల హనన్య అనే వ్యక్తి మృతి చెందాడు. కొత్తపల్లి గ్రామానికి చెందిన హనన్య సోమవరప్పాడులో నిర్మాణంలో ఉన్న సచివాయ భవనాన్ని నీటితో తడిపేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మరణించాడు. ఘటనపై కేసు నమోదైంది.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి - recent crime news in somavarappadu
పశ్చిమ గోదావరి జిల్లా సోమవరప్పాడులో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందాడు. నిర్మాణంలో ఉన్న సచివాలయ భవనాన్ని నీటితో తడిపే క్రమంలో ప్రమాదం జరిగింది.
విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి