పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం అంకాలగూడెంలో చవల సూరయ్య అనే వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. డాబాపై బల్బును అమర్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో.. విద్యుదాఘాతంతో అక్కకడికక్కడే చనిపోయాడు. సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి - ankalagudem current shock death news
డాబాపై బల్బును అమర్చుతున్న సమయంలో.. ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మరణించాడు. ఈ విషాదకర ఘటన పశ్చిమ గోదావరి జిల్లా అంకాలగుడెంలో జరిగింది.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి