పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమావేశం జరిగింది. 1999 లో పదో తరగతి చదివిన వారంతా ఆత్మీయ సమ్మేళనం పేరుతో కలుసుకున్నారు. తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు బాపూజీ మాట్లాడుతూ నైతిక విలువలు పాటించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రతి ఒక్కరు చేస్తున్న ఉద్యోగం పట్ల అంకితభావంతో ఉండాలని సూచించారు. స్నేహితులంతా ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకున్నారు. మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
దెందులూరులో.. సందడిగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం - దెందూలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో పూర్వవిద్యార్థుల సమ్మేళనం
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో... 1999 సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు.. ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. గురువులను సత్కరించారు.

దెందూలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో పూర్వవిద్యార్థుల సమ్మేళనం
దెందులూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వవిద్యార్థుల సమావేశం
Last Updated : Jan 16, 2020, 8:32 AM IST