జనతా కర్ఫ్యూలో భాగంగా అధికారులు పలు నిబంధనలను కఠినంగా అమలుచేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో చింతలపూడిలోని వీకేఎం మినీఫంక్షన్హాలులో జరుగుతున్న ఓ కార్యక్రమాన్ని అధికారులు ఆపేశారు. కరోనా వైరస్ ప్రబలుతున్నందును వేడుకను నిలిపివేశారు. ఫంక్షన్హాలుకి తీసుకొచ్చిన సామగ్రిని వెనక్కిపంపించారు.
చింతలపూడిలో వేడుకను అడ్డుకున్న అధికారులు - చింతలపూడిలో బంద్
పశ్చిమ గోదావరి జిల్లాలో చింతలపూడిలో జనతా కర్ఫ్యూలో భాగంగా ఓ ఫంక్షన్‌హాలులో జరుగుతున్న కార్యక్రమాన్ని అధికారులు ఆపేశారు.
చింతలపూడిలో ఫంక్షన్‌హాలు