పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నన్నయ్య వర్సిటీ ప్రాంగణంలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. క్యాంపస్‌లోని ఓ గదిలో భవన నిర్మాణ కార్మికులు ఉరి వేసుకున్నారు. మృతులు ఒడిశా నుంచి వచ్చిన ఉజ్జల గైన్, సూరజ్ గైన్‌గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
నన్నయ్య వర్శిటీ ప్రాంగణంలో ఒడిశా దంపతుల ఆత్మహత్య - తాడేపల్లిగూడెంలో దంపతుల ఆత్మహత్య
ఒడిశాకు చెందిన దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భవన నిర్మాణ కార్మికులైన వీరు..తాడేపల్లిగూడెం నన్నయ్య వర్శిటీ ప్రాంగణంలో ఉరి వేసుకుని మృతి చెందారు.
![నన్నయ్య వర్శిటీ ప్రాంగణంలో ఒడిశా దంపతుల ఆత్మహత్య odisha couple committed suicide](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10206104-823-10206104-1610378572020.jpg)
odisha couple committed suicide