ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పశ్చిమగోదావరి జిల్లాలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు - ntr jayanthi celebrations in west godavari dist

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 97 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు
పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్టీఆర్ జయంతి వేడుకలుపశ్చిమగోదావరి జిల్లాలో ఎన్టీఆర్ జయంతి వేడుకలుపశ్చిమగోదావరి జిల్లాలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు

By

Published : May 28, 2020, 12:21 PM IST

Updated : May 28, 2020, 11:08 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 97 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ కార్యాలయంలో నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ముఖ్యమంత్రిగా పేద బడుగు వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తుచేసుకున్నారు. తెదేపాకు పేదల పార్టీగా, ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చారని కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ప్రస్తుత పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, నాయకులు ప్రజల పక్షాన నిలుస్తున్నారని మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు.

Last Updated : May 28, 2020, 11:08 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details