పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన ఎన్నారై చెముడు రత్నాకర్ (తమ్ము) 200 పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు ఇచ్చేందుకు ఆర్థిక సహాయం చేశారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కానూరి బుజ్జి ఆధ్వర్యంలో ఆయన మిత్రబృందం పేదలకు సరుకులను అందజేశారు.
నరసాపురంలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ - narasapuram latest news
లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేదలకు సహాయం అందించేందుకు పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. నరసాపురంలో ఓ ఎన్నారై పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.
పేదలకు అందజేస్తున్న ఎన్నారై మిత్రబృందం