పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం చల్లపల్లిలో నిత్య సహాయ మాత పదో వార్షికోత్సవం.. గురువారం నిర్వహించారు. తాడేపల్లిగూడెంనుంచి మతగురువులు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రసాదం అందించారు. కార్యక్రమానికి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
వైభవంగా నిత్య సహాయ మాత పదో వార్షికోత్సవం - denduluru
పశ్చిమగోదావరి జిల్లా చల్లపల్లిలో నిత్య సహాయ మాత పదో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. క్రైస్తవ మత పెద్దలు ప్రార్థనలు నిర్వహించారు.
నిత్య సహాయ మాత