పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో వైకాపా ఘన విజయం సాధించింది. 28 స్థానాలకు గాను 27 చోట్ల అధికార పార్టీ జెండా ఎగరవేసింది. మిగిలిన ఒక్క స్థానాన్ని తెదేపా సొంతం చేసుకుంది.
నిడదవోలును కైవసం చేసుకున్న వైకాపా - నిడదవోలు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీలో ఒక్కటి మినహా మిగిలిన అన్ని చోట్ల వైకాపా ఆధిక్యం సాధించింది. మొత్తం 28 స్థానాల్లో వైకాపా 27, తెదేపా 1 చొప్పున గెలుచుకున్నాయి.

నిడదవోలును కైవసం చేసుకున్న వైకాపా