ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సార్వలో కొత్త రేషన్​కార్డులు పంపిణీ - సార్వలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ

పశ్చిమ గోదావరి జిల్లా సార్వ గ్రామంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైకాపా నేతలు పాల్గొన్నారు.

new ration card distribution in sarva
సార్వలో కొత్త రేషన్​కార్డులు పంపిణీ

By

Published : Apr 25, 2020, 8:01 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సార్వ గ్రామంలో కొత్త రేషన్​కార్డులు పంపిణీ చేశారు. వైకాపా జిల్లా నాయకుడు కౌరు రాంబాబు కొత్త రేషన్​కార్డులతో పాటు కార్డుదారులకు రేషన్ బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా వైకాపా నేత రాంబాబు మాట్లాడుతూ, అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో చిరంజీవి, పలువురు వైకాపా నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details