ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అర్హులందరికీ నేతన్న నేస్తం పథకాన్ని వర్తింపజేయాలి' - రాష్ట్ర చేనేత కార్పొరేషన్ మాజీ చైర్ పర్సన్ వావిలాల సరళాదేవి

అర్హులందరికీ నేతన్న నేస్తం పథకాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర చేనేత కార్పొరేషన్ మాజీ చైర్ పర్సన్ వావిలాల సరళాదేవి అన్నారు.

'nethanna nesthma scheme is allow to all textile workers'said states textile corporation Farmer chair person
'అర్హులైన వారందరికీ నేతన్న నేస్తం పథకాన్ని వర్తింపజేయాలి'

By

Published : Jun 25, 2020, 8:02 PM IST

అర్హులైన నేత కార్మికులందరికీ నేతన్న నేస్తం పథకాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర చేనేత కార్పొరేషన్ మాజీ చైర్ పర్సన్ వావిలాల సరళాదేవి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మూడున్నర లక్షల మంది నేత కార్మికులు ఉండగా వారిలో 81 వేల మందిని మాత్రమే అర్హులుగా ఎంపిక చేయడం దారుణమన్నారు. మగ్గం వేసే వారు మాత్రమే కాక.. నూలు వడికే వారు, ఇతర పనులు చేసే వారినీ పరిగణనలోకి తీసుకుని పథకాన్ని అమలు చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details