ETV Bharat / state
తణుకులో నరసాపురం ఎంపీ అభ్యర్థి నాగబాబు రోడ్‌షో - జనసేన
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నరసాపురం పార్లమెంట్ జనసేన అభ్యర్థి నాగబాబు ఎన్నికల ప్రచారం చేశారు. తణుకు అసెంబ్లీ అభ్యర్థి పసుపులేటి వెంకటరామారావుతో కలిసి పట్టణంలో రోడ్‌షో నిర్వహించారు.
తణుకులో కొణిదల నాగబాబు రోడ్‌షో
By
Published : Apr 4, 2019, 8:42 AM IST
| Updated : Apr 4, 2019, 11:06 AM IST
తణుకులో కొణిదల నాగబాబు రోడ్‌షో పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నరసాపురంపార్లమెంట్ జనసేన అభ్యర్థి నాగబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తణుకు అసెంబ్లీ అభ్యర్థి పసుపులేటి వెంకట రామారావుతో కలిసి పట్టణంలో రోడ్‌షో నిర్వహించారు. ప్రజలకు అభివాదం చేస్తూ, ఓట్లు అభ్యర్థిస్తూ ముందుకు సాగారు. వేల్పూరు, రేలంగి, అత్తిలి మీదుగా రోడ్‌షో సాగింది. కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. ఇవీ చదవండి..
Last Updated : Apr 4, 2019, 11:06 AM IST