పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టికలకు వ్యతిరేకంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో... ముస్లిం సంస్థల ఐక్యవేదిక, వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముస్లిం సంస్థల ప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు, వామపక్షాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
'రాజ్యాంగ విరుద్ధ బిల్లులను రద్దు చేయాలి' - ఎన్ఆర్సీ బిల్లుకు వ్యతిరేకంగా తణుకులో ముస్లింల ర్యాలీ
పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టికలకు వ్యతిరేకంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
!['రాజ్యాంగ విరుద్ధ బిల్లులను రద్దు చేయాలి' muslims rally against nrc bill in tanuku west godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5536962-150-5536962-1577689902067.jpg)
ఎన్అర్సీ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింల ర్యాలీ
Last Updated : Dec 30, 2019, 1:21 PM IST