పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మున్సిపల్ కౌన్సిల్ చివరి సాధారణ సమావేశం ఉద్రిక్తంగా మారింది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ... వైకాపా కౌన్సిలర్లు ఆరోపణలు చేశారు. తెదేపా, వైకాపా నాయకుల మధ్య మాటామాటా పెరిగి తోపులాట చోటుచేసుకుంది. తెదేపా నాయకులు కౌన్సిల్ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఈ మేరకు కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది.
రసాభాసగా మారిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం - మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
భీమవరంలో మున్సిపల్ కౌన్సిల్ చివరి సమావేశంలో తెదేపా, వైకాపా కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం జరగింది. చివరికి సమావేశం వాయిదా పడింది.
రసాభాసగా మారిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం