పశ్చిమ గోదావరి జిల్లాలో పౌర రవాణా శాఖ (పీటీడీ) బస్సు సర్వీసులు నడిపేందుకు మరింత వెసులుబాటు తీసుకొస్తున్నామని ప్రాంతీయ మేనేజర్ వీరయ్య చౌదరి తెలిపారు.
ప్రస్తుతం బస్టాండు నుంచి గమ్యస్థానం చేరేవరకు మధ్యలో ఆపే పరిస్థితి లేనందున ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా బస్సులను బస్టాండులో ఆపి టికెట్లు తీసుకొనే విధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు.