ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలవరంలో వరద ఉధృతిని పరిశీలించిన ఎమ్మెల్యే బాలరాజు - పోలవరంలో వరద ఉధృతిని పరిశీలించిన ఎమ్మెల్యే

పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో... వరద ఉధృతిని ఎమ్మెల్యే బాలరాజు పరిశీలించారు. వరదలు మరింత పెరిగే అవకాశం ఉన్న కారణంగా ముంపు ప్రాంతాల ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలకు వెళ్లాలని సూచించారు.

mla visists flood affect in polavaram at west godavarai
పోలవరంలో వరద ఉధృతిని పరిశీలించిన ఎమ్మెల్యే బాలరాజు

By

Published : Aug 16, 2020, 10:11 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో గోదావరి వరద పరిస్థితిని ఎమ్మెల్యే బాలరాజు పరిశీలించారు. పాత పోలవరంలో బలహీనంగా ఉన్న నెక్లెస్ బండ్ ను ఎమ్మెల్యే పరిశీలించారు. వరద ఉధృతి మరింతగా పెరిగే అవకాశం ఉందని ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.

పాత పోలవరం, కమ్మరగూడెం, నూతనగూడెం, యడ్లగూడెం, బంగారమ్మపేట, కృష్ణాపురం గ్రామస్థులు... ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలకు తరలివెళ్లాలని సూచించారు. వరద ప్రవాహం పెరగకుండా ఇసుక బస్తాలు సిద్ధం చెయ్యాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details