లాక్ డౌన్ నేపథ్యంలో ఆక్వా, వరి, అరటి రైతులను ఆదుకోవాలని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు.. జిల్లాలోని తన నివాసంలో నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు, రూ.5వేలు నగదు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు 12గంటలు దీక్ష చేపట్టామన్నారు.
రైతులను ఆదుకోవాలంటూ టీడీఎల్పీ ఉప నేత నిరాహార దీక్ష - నిమ్మల రామానాాయుడు నిరాహార దీక్ష వార్తలు
లాక్డౌన్ నేపథ్యంలో రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు... తన నివాసంలో నిరాహార దీక్ష చేపట్టారు.
రైతులను ఆదుకోవాలంటూ తెదేపాఎల్పీ ఉప నేత నిరాహార దీక్ష
Last Updated : Apr 19, 2020, 2:31 PM IST