ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గణతంత్ర దినోత్సవమైనా.. ఎమ్మెల్యే మాంసాహార విందు - గణతంత్ర దినోత్సవం నాడు ఎమ్మెల్యే మాంసాహార విందు

ఆయనో ప్రజా ప్రతినిధి... తన పుట్టినరోజు వేడుకలను స్వగ్రామంలో ఘనంగా జరుపుకున్నారు. వచ్చిన అతిథులకు మాంసాహార విందు ఇచ్చారు. ఇదంతా ఎక్కడ జరిగిందో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే...!

mla mutton treat at republic day in diddukuru
గణతంత్ర దినోత్సవం నాడు ఎమ్మెల్యే మాంసాహార విందు

By

Published : Jan 26, 2020, 9:55 PM IST

గణతంత్ర దినోత్సవం నాడు ఎమ్మెల్యే మాంసాహార విందు

పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పుట్టినరోజు వేడుకలు స్వగ్రామంలో జరుపుకున్నారు. వచ్చిన అధికారులు, నాయకులకు మాంసాహార విందు ఏర్పాటు చేశారు. గణతంత్ర దినోత్సవం రోజున ఓ బాధ్యత గల ప్రజా ప్రతినిధి మాంసాహార విందు ఇవ్వటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.విందులో చికెన్ బిర్యాని, మేక మాంసం, ఇతర రకాల వంటకాలను వడ్డించారు.

నియోజకవర్గంలో ఉన్న అధికారులు, పార్టీ ముఖ్య నేతలు బాలరాజుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బాలరాజు స్వగ్రామమైన దుద్దుకూరులో వాహనాల రాకపోకలతో సందడి నెలకొంది.

ఇదీ చదవండి: 'అంబేడ్కర్​ రాజ్యాంగానికి తెదేపా తూట్లు పొడిచింది..!'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details