పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలోని పట్టణాలు, పల్లెల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు పర్యటించారు. ద్విచక్రవాహనంపై పర్యటించి ప్రజలకు వైరస్ పట్ల అవగాహన కల్పించారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు అందరూ సహకరించాలని కోరారు. పలుచోట్ల కర్ఫ్యూ అమలు సమయంలో ఇబ్బంది పడుతున్న చిరు వ్యాపారులకు ఆర్థిక సాయం చేశారు.
కొవిడ్ నియంత్రణకు ప్రజలందరూ సహకరించాలి: తణుకు ఎమ్మెల్యే - mla Venkata Nageswara Rao visit Tanuku in west Godavari district
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు పర్యటించారు. బైకుపై తిరుగుతూ.. కరోనా వ్యాప్తి నియంత్రణకు అందరూ సహకరించాలని కోరారు.
MLA Karumuri Venkata Nageswara Rao visited Tanuku