ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా పాలనలోనే బీసీలకు న్యాయం: మంత్రి వనిత - ఏపీలో బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకం వార్తలు

వైకాపా పాలనలోనే బీసీలకు తగిన న్యాయం జరుగుతోందని మంత్రి తానేటి వనిత అన్నారు. బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు నిర్ణయం చరిత్రాత్మకమని తెలిపారు.

minister taneti vanitha
minister taneti vanitha

By

Published : Oct 19, 2020, 7:17 PM IST

బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారికి తగిన గౌరవం ఇచ్చిన ఘనత వైకాపా ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర మంత్రి తానేటి వనిత అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వైఎస్ఆర్, జ్యోతిరావు పూలే విగ్రహాలకు మంత్రి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీసీల కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి.. ఛైర్మన్, డైరెక్టర్ పదవులు ఇవ్వడం చరిత్రాత్మకమని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details