పశ్చిమగోదావరి జిల్లాలో వరద ముంపు గ్రామాల్లో... రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పర్యటించారు. అయోధ్య లంక, పెదమల్లం లంక, పల్లిపాలెంలో పర్యటించి బాధితులను పరామర్శించారు. ముంపు బారిన పడిన బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. బాధితులకు... బియ్యం, నిత్యావసర సరుకులు , మంచినీళ్లు, పాలు అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
వరద ముంపు గ్రామాల్లో మంత్రి పర్యటన - వరద ముంపు గ్రామాల్లో పర్యిటించిన మంత్రి శ్రీరంగనాథరాజు
పశ్చిమగోదావరి జిల్లాలోని వరద ముంపు గ్రామాల్లో మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పర్యటించారు. ముంపు బారిన పడిన బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
![వరద ముంపు గ్రామాల్లో మంత్రి పర్యటన minister ranganatharaju inspects in flood affected areas in west godavari](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8489954-495-8489954-1597918849261.jpg)
పశ్చిమగోదావరి వరద ముంపు గ్రామాల్లో పర్యిటించిన మంత్రి శ్రీరంగనాథరాజు