ఏలూరులో పరిస్థితిపై కలెక్టర్, వైద్యాధికారులతో మంత్రి పేర్ని నాని మాట్లాడారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ ఘటనపై అపోహలు నమ్మవద్దని, కారణాలపై విచారణ జరుగుతోందని చెప్పారు. పరిస్థితులను బట్టి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తామన్నారు.
'అపోహలు నమ్మకండి.. కారణాలపై విచారణ జరుగుతోంది' - మంత్రి పేర్ని నాని వార్తలు
ఏలూరు ఘటనపై అపోహలు నమ్మవద్దని, ప్రజల అస్వస్థతకు గల కారణాలపై విచారణ జరుగుతోందని మంత్రి పేర్ని నాని అన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు.
పేర్ని నాని, మంత్రి