ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాలకొల్లులో పారిశుద్ధ్య చర్యలకు మంత్రి శ్రీరంగనాథరాజు ఆదేశం - పాలకొల్లు పారిశుద్ధ్యంపై అధికారలను మంత్రి చెరుకువాడ ఆరా

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో విషజ్వరాలతో అతలాకుతలం అవుతున్న కుటంబాలను మంత్రి చెరుకువాడ సందర్శిచారు. పారిశుద్ధ్యం పనులపై వివరాలను అధికారులను అడిగారు.

పాలకొల్లు పారిశుద్ధ్యంపై అధికారలను మంత్రి చెరుకువాడ ఆరా

By

Published : Sep 30, 2019, 11:22 PM IST

పాలకొల్లులో పారిశుద్ధ్య చర్యలకు మంత్రి శ్రీరంగనాథరాజు ఆదేశం

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో కొద్ది రోజులుగా విష జ్వరాలతో కుటుంబాలు మృత్యువాత పడ్డాయి. ఆ పరిస్థితులు తెలుసుకునేందుకు మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పర్యటించారు. అనంతరం పారిశుద్ధ్య పరిస్థితులపై అధికారులతో సమీక్షించారు. మూడు రోజులలోపు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details