పశ్చిమగోదావరి జిల్లా ఐ.భీమవరంలో సర్ ఆర్థర్ కాటన్ విగ్రహాన్ని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు ఆవిష్కరించారు. అనంతరం వస్త్ర దానం నిర్వహించిన ఆయన...ఉభయగోదావరి జిల్లాల్లో కాటన్ను దేవుడుతో సమానంగా పూజిస్తారన్నారు. ప్రతి ఇంట్లోనూ కాటన్ ఫొటో పెట్టుకుని అందరూ ఆరాధిస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మంతెన రామరాజు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.
సర్ ఆర్థర్ కాటన్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి చెరుకువాడ - సర్ ఆర్థర్ కాటన్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి చెరుకువాడ న్యూస్
ఉభయగోదావరి జిల్లాల్లో సర్ ఆర్థర్ కాటన్ను దేవుడుతో సమానంగా పూజిస్తారని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు వ్యాఖ్యనించారు. పశ్చిమగోదావరి జిల్లా ఐ.భీమవరంలో కాటన్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.

సర్ ఆర్థర్ కాటన్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి చెరుకువాడ