పోలవరం ప్రాజెక్టు 41.5 కాంటూరు పరిధిలోని 17వేల కుటుంబాలను.. మే నెలాఖరు వరకు తరలిస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డి గూడెం, బుట్టాయగూడెం, పోలవరం మండలాల్లో నిర్మిస్తున్న పునరావాస కాలనీలను మంత్రి సందర్శించారు. తడవాయి, రామన్నగూడెం, ఎల్.ఎన్.డి పేటలోని కాలనీ ఇళ్ల నిర్మాణాల తీరును పరిశీలించారు.
పునరావాస కాలనీల నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రి అనిల్ - పునరావాస కాలనీల నిర్మాణ పరిశీలన
పశ్చిమగోదావరి జిల్లాలోని పలు మండలాల్లో నిర్మిస్తున్న పునరావాస కాలనీలను మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సందర్శించారు. పోలవరం ప్రాజెక్టు 41.5 కాంటూరు పరిధిలోని 17వేల కుటుంబాలను.. మే నెలాఖరు వరకు తరలిస్తామని మంత్రి తెలిపారు.
![పునరావాస కాలనీల నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రి అనిల్ Minister Anil examines the construction of rehabiliation colonies at west godavari](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11029573-294-11029573-1615887277893.jpg)
పునరావాస కాలనీల నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రి అనిల్
పునరావాస కాలనీల నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రి అనిల్