పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను గత ప్రభుత్వం 30 శాతం మాత్రమే పూర్తిచేసిందని... మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. కేంద్రంతో తమ ప్రభుత్వానికి సఖ్యత బాగానే ఉందని... త్వరలోనే ప్రాజెక్టుకు సంబంధించి నిధులు విడుదల అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మే నెల నాటికి నిర్వాసితులకు పునరావాసం పూర్తిస్థాయిలో కల్పించి... కాలనీలకు తరలిస్తామని స్పష్టం చేశారు. పోలవరం రివర్స్ టెండరింగ్‌తో ప్రభుత్వానికి రూ.800కోట్లకు పైగా ఆదా అయ్యిందన్నారు.
డిసెంబరు నుంచి పోలవరం పనులు వేగవంతం: మంత్రి అనిల్ - minister anil review on polavaram project news
డిసెంబరు మాసం నుంచి పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తామని... మంత్రి అనిల్‌కుమార్ తెలిపారు. మే నెల నాటికి నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పునరావావసం కల్పిస్తామని గామీఇచ్చారు.
minister anil comments on polavram project