కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ పొడగించటంతో వలస కూలీలు స్వస్థలాలకు బయల్దేరారు. విజయవాడ, గుంటూరు, ఒంగోలు తదితర ప్రాంతాలతో పాటు తమిళనాడు, తెలంగాణలో పని చేస్తున్న వారంతా ఇళ్లకు చేరుకుంటున్నారు. కొందరు సైకిళ్లు, ద్విచక్రవాహనాలపై వెళ్తుండగా..మరికొందరు కాలినడన బయల్దేరుతున్నారు. మార్గం మధ్యలో దాతలు అందిస్తున్న ఆహారాన్ని తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
కరోనా కాటు: ఉపాధి లేక స్వస్థలాలకు వలస కూలీలు - ఉపాధి లేక కాలనడకన స్వస్థలాలకు వలస కూలీలు
కరోనా వలస కూలీల పాలిట శాపంగా మారింది. లాక్డౌన్ కారణంగా ఉపాధి లభించికపోవటంతో స్వస్థలాలకు బయల్దేరి వెళుతున్నారు. కొందరు ప్రయాణానికి అందుబాటులో ఉన్న ప్రతి వాహనాన్ని ఉపయోగించుకోని వెళుతుండగా...మరికొందరు కాలినడకన పయనమయ్యారు.
ఉపాధి లేక స్వస్థలాలకు వలస కూలీలు
TAGGED:
kuleela valasa