ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డివైడర్​ను ఢీకొట్టిన ద్విచక్ర వాహనం.. వ్యక్తి మృతి - తణుకు వద్ద రోడ్డు ప్రమాదం

ద్విచక్ర వాహనం డివైడర్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పశ్చిమగోదావరి జిల్లాలో తణుకు నుంచి పెరవలి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

men died in bike trash divider
men died in bike trash divider

By

Published : Jun 23, 2021, 9:31 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. తణుకు నుంచి పెరవలి వైపు వెళ్తున్న ద్విచక్ర వాహన దారుడు వేగంగా వెళ్తుండగా అదుపు తప్పి డివైడర్​ను ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. తణుకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details