లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన భవన కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని భవన నిర్మాణ కార్మికుల సంఘం దెందులూరు మండల శాఖ అధ్యక్షుడు వాసే బుజ్జి డిమాండ్ చేశారు. మేడే సందర్భంగా కార్మిక పతాకాన్ని ఆవిష్కరించారు. కేరళ తదితర రాష్ట్రాల్లో కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వాలు చేపట్టిన ప్రత్యేక చర్యలను రాష్ట్రంలో కూడా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
'భవన కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి' - denduluru latest mayday celebrations
రెండు నెలలుగా పనుల్లేక అల్లాడుతున్న కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని భవన నిర్మాణ కార్మికుల సంఘం దెందులూరు మండల శాఖ అధ్యక్షుడు బుజ్జి డిమాండ్ చేశారు. మేడే సందర్భంగా భౌతికదూరం పాటిస్తూ కార్మిక పతాకాన్ని ఆవిష్కరించారు.
మే డే కార్మిక పతాకాన్ని ఆవిష్కరించిన దెందులూరు కార్మిక సంఘం మండల శాఖ అధ్యక్షుడు