ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు మాస్కు​ల పంపిణీ - west godavari latest updates

వడ్లూరు గ్రామానికి చెందిన భక్త మార్కండేయ పద్మశాలి సంఘం వారు తయారు చేసిన మాస్కులను పోలీసులకు, పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు, ఇతర సిబ్బందికి పంపిణీ చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని మాస్కులను తయారు చేసి అందిస్తామని తెలిపారు.

masks free distribution by voluntary organisation
మాస్క్​లు పంచుతున్న భక్త మార్కండేయ పద్మశాలి సంఘం

By

Published : Apr 3, 2020, 12:02 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా వడ్లూరు గ్రామానికి చెందిన భక్త మార్కండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో.. మండలంలోని పోలీసులు, పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు, ఇతర సిబ్బందికి మాస్కులు పంపిణీ చేశారు. వీటిని స్వయంగా తయారు చేసి పంపిణీ చేశామని తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న వారికి తమ వంతు సాయం అందించాలనే ఉద్దేశ్యంతోనే ఈ చర్యలు పాటించామన్నారు.

ABOUT THE AUTHOR

...view details