suicide: రైలుకింద పడి.. వివాహిత, యువకుడు ఆత్మహత్య - west godavari district latest updates
![suicide: రైలుకింద పడి.. వివాహిత, యువకుడు ఆత్మహత్య రైలు కింద పడి వివాహిత, యువకుడు ఆత్మహత్య](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14100073-1107-14100073-1641364906271.jpg)
రైలు కింద పడి వివాహిత, యువకుడు ఆత్మహత్య
11:49 January 05
suicide: వివాహిత, యువకుడు ఆత్మహత్య
suicide: పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఏలూరు పవర్ పేట రైల్వే స్టేషన్ సమీపంలో.. రైలు కింద పడి ఓ వివాహిత, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు ఏలూరుకు చెందిన అరుణకుమారి, రాజమహేంద్రవరానికి చెందిన హేముగా గుర్తించారు. చనిపోతానంటూ వివాహిత నిన్న రాత్రి డైరీలో రాసి.. ఇంట్లోంచి బయటకు వచ్చింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి:
PERNI NANI COMMENTS ON RGV: సినిమాను నిత్యావసరంగా లేదా అత్యవసరంగా భావించట్లేదు: పేర్ని నాని
Last Updated : Jan 5, 2022, 12:50 PM IST