పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన గుబిలి బాపిరాజు దర్జీగా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. సోమవారం సాయంత్రం పనులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా... మార్గమధ్యంలో ఓ కోతి దాడి చేసింది. ఈ ఘటనలో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
విషాదం: కోతి దాడిలో వ్యక్తి మృతి - man died in monkey attack
వానరం దాడిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నారాయణపురంలో జరిగింది.
![విషాదం: కోతి దాడిలో వ్యక్తి మృతి man died on monkey attack in narayanapuram west godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8971842-300-8971842-1601300656633.jpg)
కోతి దాడిలో వ్యక్తి మృతి