ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూడు రోజుల క్రితం మిస్సయ్యాడు.. ఆ తర్వాత డ్రైనేజీలో.. - పశ్చిమ గోదావరి క్రైం వార్తలు

ఆ వ్యక్తి మూడు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు అతని ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ఇంతలోనే డ్రైనేజీలో అతని మృతదేహం కనిపించడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/31-August-2021/12925812_mmm.jpg
http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/31-August-2021/12925812_mmm.jpg

By

Published : Aug 31, 2021, 12:05 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఓ వ్యక్తి డ్రైనేజీలో శవమై తేలాడు. పూల రవి మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లగా కుటుంబ సభ్యులు అతని కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలో అతని మృతదేహాన్ని స్థానికులు డ్రైనేజీలో గుర్తించారు. రవి మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details