ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని - gandhi statue inaugurated by ex mla chintamaneni

దెందులూరు మండలం సత్యనారాయణపురంలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్​ ఆవిష్కరించారు.

ex mla chintamaneni prabhakar
ex mla chintamaneni prabhakar

By

Published : Aug 15, 2020, 7:13 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆవిష్కరించారు. గ్రామానికి చెందిన ధావులూరి వెంకయ్య, రాజారత్నం జ్ఞాపకార్థం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు

ABOUT THE AUTHOR

...view details