ఇదీ చదవండి
మాగంటి బాబు కోసం భార్య ప్రచారం - wife
పశ్చిమగోదావరి జిల్లా తెదేపా ఏలూరు తెదేపా ఎంపీ అభ్యర్థి మాగంటి బాబు సతీమణి పద్మవల్లి దేవి ఏలూరు నగరంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. తన భర్త ఎంపీ మాగంటి బాబుకు ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్థించారు
మాగంటి బాబు కోసం భార్య ప్రచారం