లాడ్జిలో ప్రేమ జంట ఆత్మహత్య - sucide
జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయగూడెం లాడ్జిలో పురుగులమందు తాగి ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది.
love-suicide-in-the-lodge
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయగూడెం లాడ్జిలో.. పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. సంఘటన స్థలంలోనే యువకుడు మృతి చెందగా జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో యువతి చికిత్స పొందుతూ మృతి చెందింది. బ్యాగ్ లో దొరికిన ఓటరు కార్డు ఆధారంగా మృతుడిని గ్రామము బుట్టాయగూడెం మండలం నుతిరామన్నపాలెం నాగంపల్లి శేఖర్ గా పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.