పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడికి చెందిన సూర్యారావు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన సొంత లారీకే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. లాక్డౌన్ కారణంగా నష్టాలపాలైన సూర్యారావు... ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
ఆర్థిక ఇబ్బందులతో సొంత లారీకి ఉరేసుకుని ఆత్మహత్య - ఉంగుటూరులో లారీ డైవర్ ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన సొంత లారీకే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. లాక్డౌన్ కారణంగా నష్టాలపాలైన సూర్యారావు ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు.
lorry-driver