పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ సిద్ధాంత సమీపంలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు చనిపోయారు.నడిపూడి గ్రామానికి చెందిన రాజు,సతీష్ ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టాటంతో తలకు తీవ్ర గాయాలై ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి,దర్యాప్తు చేస్తున్నారు..
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ..ఇద్దరు యువకులు మృతి - పశ్చిమగోదావరి జిల్లా
పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ సిద్ధాంత సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలైయ్యారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ..ఇద్దరు యువకులు మృతి