ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లా వ్యాప్తంగా లాక్​డౌన్ ఆంక్షలు సడలింపు - corona latest updates west godavari district

పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా కారణంగా విధించిన లాక్​డౌన్ ను అన్ని ప్రాంతాలలో సడలించారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మినహయింపు ఇచ్చారు.

Loosening of lock-down restrictions across west godavari district
జిల్లా వ్యాప్తంగా లాక్​డౌన్ ఆంక్షలు సడలింపు
author img

By

Published : Aug 3, 2020, 4:16 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని ప్రాంతాల్లో లాక్​డౌన్ ఆంక్షలను అధికారులు సడలించారు. గత నెల మెుదటి వారం నుంచి నిన్నటి వరకు లాక్​డౌన్ అమలు చేశారు. ఏలూరులో రెండు వారాల పాటు లాక్​డౌన్ అమలు చేయగా..భీమవరం, నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు ప్రాంతాల్లో జూన్ మెుదటి వారం నుంచే లాక్​డౌన్ విధించారు. సోమవారం నుంచి జిల్లా వ్యాప్తంగా లాక్​డౌన్ ఆంక్షలు ఎత్తివేశారు. కంటైన్మెంట్ జోన్లు మినహా మిగితా ప్రాంతాల్లో ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు లాక్​డౌన్ నిబంధనలు సడలించారు. పాజిటివ్ కేసులు పెరిగితే ఆంక్షలు కొనసాగించే ఆవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: విషాదం మిగిల్చిన స్నేహితుల దినోత్సవం

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details