ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్​డౌన్​ వేళ.. ఎన్నారై దంపతుల దాతృత్వం - నరసాపురంలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ

లాక్​డౌన్​ సమయంలో ఎన్నారైల సహకారంతో పేద బ్రాహ్మణులకు దాతలు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

Lockdown down NRI couple distribution  Essential commodities
లాక్​డౌన్​ వేళ.. ఎన్నారై దంపతుల దాతృత్వం

By

Published : May 16, 2020, 11:58 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఎన్నారై గుమ్మల దుర్గాప్రసాద్, విజయలక్ష్మి దంపతుల ఆర్థిక సహాయంతో 100 పేద బ్రాహ్మణ కటుంబాలకు దాతలు సరకులు పంపిణీ చేశారు.

పురపాలక మాజీ ఛైర్ పర్సన్ కోటిపల్లి పద్మ, సురేష్ దంపతుల ఆధ్వర్యంలో ఆయన మిత్రబృందం సరకులను అందజేశారు.

For All Latest Updates

TAGGED:

ap lockdown

ABOUT THE AUTHOR

...view details