పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కరోనా పాజిటివ్ మృతుడి అంత్యక్రియలను స్థానికులు అడ్డుకున్నారు. మృతదేహం, బంధువులను అడ్డుకుని కారుపై రాళ్లు రువ్వారు. మృతదేహాల నుంచి వైరస్ వ్యాప్తి చెందుతుందనే ఆందోళనతో చివరి మజిలీకి ఆటంకం కలిగించారు. పోలీసులు పరిస్థితిని అదుపు చేసి అంత్యక్రియలు పూర్తి చేయించారు.
ఏలూరులో కరోనా మృతుడి అంత్యక్రియలు అడ్డుకున్న స్థానికులు - ఏలూరులో కరోనా కేసులు
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కరోనా మృతుడి అంత్యక్రియలను స్థానికులు అడ్డుకున్నారు. మృతదేహం, బంధువులను అడ్డుకుని కారుపై రాళ్లు రువ్వారు. చివరకు పోలీసులు కలుగజేసుకుని అంత్యక్రియలు జరిపించారు.
ఏలూరులో కరోనా మృతుడి అంత్యక్రియలు అడ్డుకున్న స్థానికులు